Niharika konidela: భర్తతో కలిసి జిమ్ లో రచ్చ చేస్తున్న మెగా డాటర్ నిహారిక!
Niharika konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు అన్నా హీరోయిన్ మాత్రం నిహారిక ఒక్కరే. ఆమె ఎక్కడ ఉన్నా ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఎప్పుడూ ఫన్నీ సెటైర్లు వేస్తూ… బుల్లితెర కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటుంది. అప్పుడప్పుడూ అనుకోని వివాదాల్లో చిక్కుకొని తెగ ఇబ్బంది పడిపోతుంటుంది. అయితే మొన్నామధ్య నిహారిక ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లో డ్రగ్స్ … Read more