Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Sitara: ప్యారిస్ లో పిచ్చపిచ్చగా ఎంజాయ్ చేసిన సితార.. ఏకంగా బెడ్ పై పడుతూ లేస్తూ..!

Sitara: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంత చిన్న వయసులోనే తన అందం టాలెంట్ తో వివిధ వీడియోలను చేస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సితార ఎడ్యుకేషన్ కి సంబంధించిన వీడియోలను మాత్రమే కాకుండా తన తండ్రి నటించిన సినిమాలో పాటలకు డాన్స్ వీడియోలు చేస్తూ వాటిని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

ఇలా నిత్యం తనకు సంబంధించిన విషయాలన్నింటినీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.ఇకపోతే మహేష్ బాబు తన సినిమాలో షూటింగ్ సమయంలో ఏ మాత్రం తనకు విరామం దొరికిన తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లడం చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఈయన తన కుటుంబంతో కలిసి ప్యారిస్ హాలిడే వెకేషన్ వెళ్లారు.అక్కడ అందమైన ప్రదేశాలు తిరుగుతూ ఎంతో ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది.

IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

ప్రస్తుతం పారిస్ నుంచి ఇండియా చేరుకున్నప్పటికీ వీరి ప్యారిస్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే సితార తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక వీడియోని షేర్ చేశారు. బ్లాక్ డ్రెస్ లో ఎంతో క్యూట్ గా ఉన్నటువంటి సితార తన హోటల్ రూమ్ లో బెడ్ పైకి గంతులువేస్తూ ఎంతో పిచ్చపిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. ఇకపోతే సితార కూడా మహేష్ బాబు నటిస్తున్న సర్కారీ వారి పాట చిత్రంలో ఎవ్రీ పెన్నీ పాటలో సందడి చేయనున్నారు.

Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?
Exit mobile version