G
Telugu News » Entertainment » fake news on hero nandamuri balakrishna surgery
⚡ Entertainment, Latest

Hero Balakrishna : బాలయ్య బాబుకు సర్జరీ ప్రచారం.. నిజమేనా?

Hero Balakrishna : ఆయనకు సర్జరీ అయిందనే ఊహాగానాలు వచ్చాయి. దానీపై ఆయన తరఫు ప్రతినిధులు స్పందిస్తూ... కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే ఆయన ఆస్పత్రికి వెళ్లారని స్పష్టం చేశారు. ఇలాంటి అవాస్తవాలను వ్యాప్తి చేయొద్దని కోరారు.

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Hero Balakrishna : ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే ఇటీవలే భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆయనకు తాజాగా మరో శస్త్ర చికిత్స జరిగిందంటూ ప్రచారం సాగుతోంది. అయితే ఇలా జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన తరఫు ప్రతినిధులు తెలిపారు.

బాలయ్య మోకాలికి నీ ప్యాడ్ ధరించి ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… ఆయనకు సర్జరీ అయిందనే ఊహాగానాలు వచ్చాయి. దానీపై ఆయన తరఫు ప్రతినిధులు స్పందిస్తూ… కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే ఆయన ఆస్పత్రికి వెళ్లారని స్పష్టం చేశారు. ఇలాంటి అవాస్తవాలను వ్యాప్తి చేయొద్దని కోరారు.

Advertisement

గోపిచంద్​ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్​ ఫిల్మ్​ చేస్తున్న ఆయన త్వరలోనే ఫన్​ డైరెక్టర్​ అనిల్​ రావిపూడితో ఓ చిత్రం చేయనున్నారు. ఇందులో శ్రుతి హాసన్ కథానాయిక. నవీన్ యెర్నేని, వై, రవి శంకర్ నిర్మాతలు. అలాగే వరలక్ష్మీ శరత్ ుమార్ కీలక పాత్ర పోషిస్తుండగా… కన్నడ నటుడు దునియా విజయ్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు.

Read Also : Jr NTR: ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష తీసుకోవడానికి ఆ దోషమే కారణమా… అందుకే దీక్ష తీసుకున్నారా?

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷balaiah babu knee surgeryBalayaiah Babuhero balakrishna latest newssurgery to balakrishna
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు