Karthika Deepam: బుల్లితెరపై విశేషమైన ప్రేక్షకాదరణ పొంది అత్యధిక రేటింగ్స్ కైవసం చేసుకొని దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సీరియల్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. బుల్లితెర పై ఎలాంటి కార్యక్రమాలు ప్రసారమైనప్పటి ఇప్పటివరకు ఏ కార్యక్రమం కూడా ఈ సీరియల్ రేటింగ్ ను బీట్ చేయలేదని చెప్పాలి.అంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సీరియల్ కథలో కీలక మలుపు తిరగడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా డాక్టర్ బాబు స్పందిస్తూ మీరు ఎంత బాధ పడుతున్నారో… మేము కూడా అంతే బాధపడుతున్నాము. ఇదే చివరి ఫోటో అంటూ కార్తీక దీపం సెట్ లో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ..ఇన్ని రోజులు తమపై ఎంతో ప్రేమాభిమానాలు చూపినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇలా డాక్టర్ బాబు సోషల్ మీడియా వేదికగా ఈ పోస్ట్ చేయడంతో ఇక ఈ సీరియల్ లో వంటలక్క, డాక్టర్ బాబు కనిపించరని తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వీరిద్దరి వల్ల ఈ సీరియల్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అలాంటిది ఈ సీరియల్ నుంచి వంటలక్క,డాక్టర్ బాబు వెళ్లిపోవడంతో ఈ సీరియల్ ఏ విధంగా మలుపు తిరగబోతోందనే అంశం పై ఆసక్తి నెలకొంది.
- Karthika Deepam july 27 Today Episode : నిరుపమ్ కాఫీ ఇచ్చిన సౌర్య.. కోపంతో రగిలిపోతున్న స్వప్న..?
- Karthika Deepam: కార్తీక్ కీ దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తున్న మోనిత..దీపను వెతికే పనిలో పడ్డ సౌర్య..?
- Karthika Deepam june 20 Today Episode : సౌర్య తనకు తెలుసంటూ షాక్ ఇచ్చిన శోభ.. రక్తంతో డాక్టర్ సాబ్ బొమ్మ వేసి ప్రపోజ్ చేసిన జ్వాల?
