#Govt Jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs

,

Jr.NTR: ఎన్టీఆర్ ట్విట్టర్లో ఫాలో అయ్యే ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా?

By Ramesh Babu

Published on: March 14, 2022 9:15 AM

Updated on: March 14, 2022 9:15 AM

Follow Us

---Advertisement---

Jr.NTR:ప్రస్తుతం సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ప్రతి ఒక్క నటీనటులు సోషల్ మీడియా ఖాతాల ద్వారా నిత్యం అభిమానులకు దగ్గర అవుతుంటారు. ఈ క్రమంలోనే ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ ను పెంచుకుని అభిమానులను సంపాదించుకున్నారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు.జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికే ఆయనకు ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 5.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

ఇలా ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.ఇక వ్యక్తిగత విషయాల గురించి ఎన్టీఆర్ ఎప్పుడు కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా తన సినిమాలకు సంబంధించిన విషయాలను మాత్రం తెలియజేస్తూ ఉంటారు.ఇలా తనకు ఏకంగా 5.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నప్పటికీ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటి వరకు ట్విట్టర్ ద్వారా కేవలం ఒకే ఒక వ్యక్తిని ఫాలో అవుతున్నారు. మరి ఆ వ్యక్తి ఎవరు ఏమిటి అనే విషయానికి వస్తే…

ఎన్టీఆర్ కెరీర్ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉండడానికి కారణం అయిన ఒకే ఒక వ్యక్తి రాజమౌళి. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన లైఫ్ లో రాజమౌళికి ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. అందుకే ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా కేవలం రాజమౌళి మాత్రమే ఫాలో అవుతున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన చిత్రం RRR. ఈ సినిమా ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

, , , ,

Join our WhatsApp Channel