Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Sudigali Sudheer: సుధీర్ నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Sudigali Sudheer: సుడిగాలి సుదీర్ ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు బుల్లితెర కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుదీర్ అనంతరం బుల్లితెర కార్యక్రమాల్లో యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు.ఈ విధంగా బుల్లి తెరపై వచ్చిన పాపులారిటీతో ఏకంగా వెండితెరపై అవకాశాలను అందుకోని ఇండస్ట్రీలోకి దూసుకుపోతున్నారు. సుడిగాలి సుదీర్ ఓ కార్యక్రమంలో భాగంగా ఒక అమ్మాయి వేలికి ఉంగరం తొడిగి నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

ఈ క్రమంలోనే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.సుడిగాలి సుధీర్ రష్మీ జంటకు ఎంతో మంచి క్రేజ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే ఎన్నో సందర్భాలలో పలు కార్యక్రమాల ద్వారా ఈ జంట వివాహం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇద్దరు నిజజీవితంలో కూడా ఒక్కటైతే చూడాలని ఎంతో మంది ఆశపడ్డారు. అలాంటిది సుడిగాలి సుదీర్ రష్మి కాకుండా వేరే అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకోవడంతో అసలు ఇది నిజమా లేకపోతే ఏదైనా ప్రమోషన్లో భాగంగా ఇలా చేశారా అంటూ ఎన్నో సందేహాలను వ్యక్తం చేశారు.

IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

ఈ క్రమంలోనే సుడిగాలి సుదీర్ నిశ్చితార్థం జరుపుకున్న అమ్మాయి ఎవరో తన బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయాల గురించి పెద్ద ఎత్తున సెర్చ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే సుడిగాలి సుదీర్ నిశ్చితార్థం జరుపుకున్న అమ్మాయి పేరు తేజస్వి నాయుడు ఈమె హైదరాబాద్ కి చెందిన అమ్మాయి అని తెలుస్తోంది.ఈమె చదువును పూర్తి చేసిన అనంతరం మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది ఈ క్రమంలోనే హీరోయిన్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఈ ఏ విధమైనటువంటి అవకాశాలు రాలేదు ఈ క్రమంలో యాడ్స్ ద్వారా నటించారు తేజస్వి నాయుడు.ఈ విధంగా పలు యాడ్స్ ద్వారా నటించిన ఈమె ఎలా సుడిగాలి సుదీర్ తో కలిసి నిశ్చితార్థం జరుపుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విధంగా ఈమె ఎంతో పాపులారిటీ దక్కించుకున్నారు. మరి ఇప్పుడైనా తేజస్వి నాయుడికి అవకాశాలు వస్తాయా రావా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?
Exit mobile version