Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Kiran abbavaram: లవర్స్ తో సినిమాకు రమ్మంటూ యువ హీరో కామెంట్లు..!

Kiran abbavaram: ఎస్ఆర్ కల్యాణ మండపం ఫేం హీరో కిరణ్ అబ్బవరం తాజాగా నటిస్తున్న చిత్రం సమ్మతమే…. సినిమాపై షాకింగ్ కామెంట్లు చేశడు. కలర్ ఫొటో సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న చాందినీ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. గోపినాథ్ రెడ్డి డైరక్ట్ చేస్తు్న ఈ సినిమా అప్ డేట్ ను కిరణ్ అబ్బవరం ప్రకటించాడు. అయితే కాంట్రవర్సీలు వద్దు… మనం తీసేది క్యూట్ లవ్ స్టోరీ… సినిమాలో మంచి కంటెంట్ ఉంటది. 15వ తేదీన ట్రైలర్ ... Read more

By Vinod Kumar

Published on: June 14, 2022 8:00 AM

Updated on: June 13, 2022 11:35 PM

---Advertisement---

Kiran abbavaram: ఎస్ఆర్ కల్యాణ మండపం ఫేం హీరో కిరణ్ అబ్బవరం తాజాగా నటిస్తున్న చిత్రం సమ్మతమే…. సినిమాపై షాకింగ్ కామెంట్లు చేశడు. కలర్ ఫొటో సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న చాందినీ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. గోపినాథ్ రెడ్డి డైరక్ట్ చేస్తు్న ఈ సినిమా అప్ డేట్ ను కిరణ్ అబ్బవరం ప్రకటించాడు. అయితే కాంట్రవర్సీలు వద్దు… మనం తీసేది క్యూట్ లవ్ స్టోరీ… సినిమాలో మంచి కంటెంట్ ఉంటది. 15వ తేదీన ట్రైలర్ వదులుతాం. 20న కానీ 22న కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటది ఎంజాయ్ చేయండి. ఊ గ్యాప్ లో మీకు రోజుకో ప్రోమే వదులుతాం. హ్యాపీగా ఎంజాయ్ చేసి మీ లవర్స్ తో కలిసి సినిమాకు రండి. అంటూ సినిమా అప్ డేట్ గురించి చెప్పాడు.

అయితే ఈ చిత్రాన్ని జూన్ 24వ తేదీన థియేటర్లో గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్. కిరన్ అబ్బవరం దీంతో పాటు నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణు కథ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. సెబాస్టియన్ 524 పీసీ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో… తాజా సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. అయితే మరి ఇప్పుడు రాబోతున్న సమ్మతమే చిత్రం బాక్సాఫీసు వద్ద ఎలాంటి రికార్డును నెలకొల్పుతుందో చూడాలి.

View this post on Instagram

A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram)

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!