Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Samantha: ఆ ఒక్క పనితోనే సమంత నెలకు మూడు కోట్లు సంపాదిస్తుందట.. వామ్మో!

Samantha: ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన అందాల తార సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మొదటి సినిమాలో హీరోగా నటించిన

By Vinod Kumar

Published on: June 14, 2022 7:00 AM

Updated on: June 14, 2022 7:42 AM

---Advertisement---

Samantha: ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన అందాల తార సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మొదటి సినిమాలో హీరోగా నటించిన నాగ చైతన్యతో ప్రేమలో పడి.. పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పలు కారణాల వల్ల విడాకులు కూడా తీస్కుంది. అప్పటి నుంచి సామ్ కేవలం సినిమాలపైనే దృష్టి పెట్టింది. తనకు వచ్చిన ఆఫర్లన్నింటికి ఓకే చెప్తూ…. దూసుకెళ్తోంది. అయితే ప్రస్తుతం సమంత చేతులు 3 తెలుగు, 2 తమిళ, ఒక మలయాళ, ఒక బాలీవుడ్, మరో హాలీవుడ్ సినిమా ఉంది. ఇలా దాదాపు అర డజను సినిమాలకు పైగా నటిస్తూ… మరో రెండు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది.

Samantha earn three cores a month with that single work

Advertisement

ఇవే కాకుండా డబ్బుల కోసం వరుసగా రెండు యాడ్స్ లో కూడా నటిస్తుంది. ఐటమ్ సాంగ్స్ కూడా ఒప్పేస్కుంది. ఇటీవల ఓ యాడ్ లో బికినీలు వేస్కొని మరీ రెచ్చిపోయింది. అంతే కాదండోయ్ పలు వ్యాపరాల్లో పెట్టుబడులు కూడా పెడ్తూ… కోట్లలో సంపాదిస్తుంది. అయితే ఇన్ స్టా గ్రామ్ ద్వారానే నెలకు మూడు కోట్ల రూపాయలు సంపాదిస్తుందట. తనకున్న రెండు కోట్ల మంది ఫాలోవర్స్ కారణంగా… పలు సంస్థలు బ్రాండ్ ప్రమోషన్ల కోసం సామ్ ని సంప్రిదిస్తున్నారట. దీంతోనే నెలకు మూడు కోట్లు సంపాస్తున్నట్లు తెలుస్తోంది.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

RELEATED POSTS :