TG EDCET Result 2025 : తెలంగాణ EDCET 2025 రిజల్ట్స్ విడుదల.. ర్యాంక్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేయండి

Updated on: June 23, 2025

TG EDCET Result 2025 : తెలంగాణ ఉన్నత విద్యా మండలి(TSCHE) తెలంగాణఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EDCET) ఫలితాలను ప్రకటించింది. పరీక్షలు రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (edcet.tgche.ac.in)లో లాగిన్ వివరాలను ఉపయోగించి రిజల్ట్స్ చెక్ చేయవచ్చు.

టీజీ ఎడ్‌సెట్ వరంగల్‌లోని కాకతీయ యూనివర్శిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. 2025-2026 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలోని విద్యా కళాశాలల్లో బి.ఎడ్ (రెండు ఏళ్లు) రెగ్యులర్ కోర్సులో ప్రవేశానికి ఈ పరీక్షను నిర్వహించారు.

TG EDCET Result 2025 : అభ్యర్థులు ర్యాంక్ కార్డు డౌన్‌లోడ్ :

  • అధికారిక వెబ్‌సైట్‌ను (edcet.tgche.ac.in) విజిట్ చేయండి.
  • హోమ్‌పేజీలో TG EDCET ర్యాంక్ కార్డ్ 2025 లింక్‌పై క్లిక్ చేయండి.
  • హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయండి.
  • TG EDCET ర్యాంక్ కార్డ్ 2025 స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • PDFని చెక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి.
  • ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం దగ్గర పెట్టుకోండి.

TS EDCET ర్యాంక్ కార్డ్ 2025 PDF వివరాలివే :

Read Also :  UGC NET 2025 Admit Card : యూజీసీ నెట్ UGC NET 2025 అడ్మిట్ కార్డ్ విడుదల.. డౌన్‌లోడ్ గైడ్ మీకోసం..!

Advertisement
  • స్కోర్‌కార్డ్‌పై వివరాలు ఇలా ఉన్నాయి..
  • పేరు
  • తండ్రి పేరు
  • రోల్ నంబర్
  • లింగం
  • పుట్టిన తేదీ
  • కేటగిరీ
  • మొత్తం మార్కులు
  • ఎగ్జామ్ క్వాలిఫయింగ్ స్టేటస్

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel