Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Venu swamy: పెళ్లి అయినా విడిపోతారు.. నటీమణుల వివాహాలపై జ్యోతిష్కుడి సంచలన కామెంట్స్

Venu swamy: టాలీవుడ్ పై జ్యోతిష్యుకుడు వేణు స్వామి సంచలన కామెంట్సు చేశారు. సెలబ్రిటీల జీవితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వారి వైవాహిక జీవితాలు ఎలా ఉంటాయనే దానిపై కామెంట్లు చేశాడు. తన మనసులోని మాటను వెల్లడించాడు. నయనతార, రష్మిక మందన్న, అనుష్కలు వైవాహిక జీవితంలో ఫెయిల్యూర్ లే ఉంటాయని జోస్యం చెప్పాడు. గ్రహాలు అనుకూలించకపోతే ఎవరైనా చెడు ఫలితాలు అనుభవించాల్సిందేనని అన్నాడు. గ్రహాల ప్రభావం మనుషుల జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతాయని చెప్పాడు. వాటిని కాదని ... Read more

By Vinod Kumar

Published on: May 8, 2022 10:28 PM

Updated on: May 8, 2022 10:28 PM

---Advertisement---

Venu swamy: టాలీవుడ్ పై జ్యోతిష్యుకుడు వేణు స్వామి సంచలన కామెంట్సు చేశారు. సెలబ్రిటీల జీవితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వారి వైవాహిక జీవితాలు ఎలా ఉంటాయనే దానిపై కామెంట్లు చేశాడు. తన మనసులోని మాటను వెల్లడించాడు. నయనతార, రష్మిక మందన్న, అనుష్కలు వైవాహిక జీవితంలో ఫెయిల్యూర్ లే ఉంటాయని జోస్యం చెప్పాడు.

గ్రహాలు అనుకూలించకపోతే ఎవరైనా చెడు ఫలితాలు అనుభవించాల్సిందేనని అన్నాడు. గ్రహాల ప్రభావం మనుషుల జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతాయని చెప్పాడు. వాటిని కాదని ఏమీ చేయలేమని వెల్లడించారు. వేణు స్వామి కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి. రంగుల ప్రపంచంలో ఇలా వివాహం అయ్యాక విడిపోయిన వారు చాలా మంది కనిపిస్తారు.

పారితోషికాల విషయంలో రష్మిక మందన్న, నయనతార చాలా మంది తారల కంటే ముందే ఉంటారు. రెమ్యూనరేషన్ విషయంలో వారు ఎక్కడా తగ్గకపోయినా వైవాహిక జీవితంలో మాత్రం వారికి మైనసే ఎదురవుతుందని జోస్యం చెబుతున్నారు వేణు స్వామి.

కానీ కొందరు మాత్రం చరిత్ర సృష్టిస్తారు. ఉదాహరణకు ఎన్టీఆర్, శ్రీదేవి లాంటి వాళ్లు. వారు తమ నటనతో అందరిని మెప్పించారు. సినిమాలో తమ కంటూ ఓ ప్రత్యేకత చాటారు. వారి జంటకు ఇప్పటికి కూడా ప్రేక్షకులు ఫిదా అవుతారు తమ కెరీర్ లో ఎన్నో విజయాలు అందుకుని తమకంటూ ఓ నూతన శకం సృష్టించుకున్నారు. సంపాదన పెరిగే కొద్దీ విశ్వాసాలు, పూజలు కూడా ఎక్కువవుతాయి. వాటికి తోడు అన్నింటిని నమ్మాల్సి వస్తుంది. ఇందులో భాగంగానే జాతకాలు కూడా చూపించుకుంటారని తమ అదృష్యం ఎలా ఉందని ఆరా తీస్తారు.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.