G
Telugu News » Devotional » these zodiac signs are becare ful in this week
⚡ Devotional, Latest

Weekly Horoscope : ఈ రెండు రాశుల వాళ్లని సహనమే కాపాడుతుంది.. అదే వారికి శ్రీరామ రక్ష!

Weekly Horoscope : ఈరోజు అంటే ఆగస్టు 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Weekly Horoscope : ఈరోజు అంటే ఆగస్టు 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల ఈరెండు రాశుల వాళ్లకి ఈ వారం అంతా పరీక్షకాలం అని చెప్పారు. సహనం, ఓర్పే వారికి అన్ని రకాల లాభాలను చేకూరుస్తుందని వివరించారు. అయితే ఆ రెండు రాశులు ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీస్కోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Weekly Horoscope

మేష రాశి.. ఓర్పుతో లక్ష్యాలను పూర్తిచేయాలి. కాలం అనుకూలంగా లేదు. ఉద్యోగంలో సౌమ్యంగా వ్యవహరించాలి. శాంతచిత్తంతో నిర్ణయాలు తీసుకోవాలి. సర్దుకుపోయే ధోరణి అవసరం. తగినంత మానవప్రయత్నం చేయండి, కార్యసిద్ధి ఉంటుంది. వ్యాపారంలో అనుకున్న ఫలితం సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. సూర్యనమస్కారం శుభాన్నిస్తుంది.

Advertisement

మిథున రాశి.. ఆర్థికాంశాలు బాగుంటాయి. ప్రతి అడుగూ ఆలోచించి వేయండి. ఉద్యోగంలో తెలియని ఆటంకాలున్నాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి. సహనాన్ని పరీక్షించే కాలమిది. శాంతస్వభావంతో పరిస్థితులను అర్థం చేసుకుని లక్ష్యాన్ని సాధించాలి. మిత్రుల సలహా అవసరం. పనుల్ని వాయిదా వేయవద్దు. నవగ్రహధ్యానం శుభప్రదం.

Read Also : Horoscope today : ఈరెండు రాశుల వాళ్లు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమీ..!

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷august horoscopedaily horoscopedaily horoscope todayWeekly HoroscopeWeekly Horoscope 2022
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు