Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Horoscope : ఈ మూడు రాశుల వాళ్లకి ఈ వారమంతా తిరుగే లేదు.. పట్టిందల్లా బంగారమే!

Horoscope : ఏప్రిల్ నెల 2022 రాశి ఫలాల్లో ఈ వారం మూడు రాశులకు శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అయతే ఈ రాశులు ఏంటి , వారికి కల్గే లాభాలు ఏంటో మనం ఇఫ్పుడు తెలుసుకుందాం. మిథునం.. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నత స్థితి లభిస్తుంది. శ్రేష్ఠమైన ఫలితాలుంటాయి. నూతనాంశాలు తెలుస్తాయి. ప్రయత్నాలు సఫలమవుతాయి. కోరుకున్న జీవితం లభిస్తుంది. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. సంతృప్తికర ఫలితాలను సాధిస్తారు. వ్యాపారం చాలా బాగా కలిసి వస్తుంది. లక్ష్మీ కటాక్షసిద్ధి ఉంది. దత్తాత్రేయ ధ్యానం శుభప్రదం.

Horoscope

కర్కాటక రాశి.. ఈ రాశి వాళ్లు ఎటుచూసినా విజయమే గోచరిస్తోంది. సకాలంలో పని ప్రారంభిస్తే… కచ్చితంగా మంచి జరుగుతుంది. అనుకున్నది సాధిస్తారు. నైపుణ్యం పెరుగుతుంది. బంధుమిత్రుల నుండి ప్రోత్సాహముంటుంది. గృహ వాహనాది ప్రయత్నాలు ఫలిస్తాయి. వస్తు వస్త్రప్రాప్తి ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో విశేష ఫలితాలుంటాయి. ఇష్టదైవ దర్శనం మేలుచేస్తుంది.
వృశ్చిక రాశి.. శ్రేష్ఠమైన కాలం నడుస్తోంది. ఏ పని తలపెట్టినా విజయం లభిస్తుంది. ధర్మదేవతానుగ్రహసిద్ధి ఉంది. ప్రశంసలుంటాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి. నూతన ప్రయత్నాలు ఆనందాన్నిస్తాయి. ఇంటా బయటా కలిసి వస్తుంది. సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది. నలుగురికీ మేలు చేస్తారు. కీర్తిని పొందుతారు. ఇష్టదైవాన్ని దర్శించండి, సంకల్పసిద్ధి ఉంటుంది.

Read Also :Vasthu tips: వేరే వాళ్ల వస్తువులు వాడుతున్నారా.. వీటిని మాత్రం అస్సలే ముట్టుకోవద్దు!

Advertisement
Exit mobile version