G
Telugu News » Devotional » these things must donate on somavathi amavasya
⚡ Devotional, Latest

Shani jayanthi 2022 : సోమవతి అమావాస్య నాడు ఇవి దానం చేస్తే… అద్భుతమైన లాభాలు మీ సొంతం!

Shani jayanthi 2022 : మన హిందూ క్యాలెండర్ ప్రకారం జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్యని శని జయంతిగా జరుపుకుంటారు. అయితే జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య రోజునే శని దేవుడ

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Shani jayanthi 2022 : మన హిందూ క్యాలెండర్ ప్రకారం జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్యని శని జయంతిగా జరుపుకుంటారు. అయితే జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య రోజునే శని దేవుడు జన్మించాడని… అందుకే ఆ రోజుని శని జయంతిగా జరుపుకుంటామని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈరోజును శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే పలు రకాల పూజలతో పాటు, కొన్ని వస్తువులను దానం చేయాలని వేద పండితులు సూచిస్తున్నారు. దాని వల్ల మనకు చాలా లాభాలు కల్గుతాయని కూడా వివరిస్తున్నారు. అయితే శని జయంతి రోజు ఎలాంటి వస్తువులు దానం చేయడం వల్ల మంచి జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.c

Shani jayanthi 2022

ముందుగా నల్ల నువ్వులు.. శని దేవుడికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులను దానం చేయడం చాలా మంచిదని భక్తుల నమ్మకం. అయితే శని జయంతి నాడు ఉదయమే నిద్ర లేచి తల స్నానం చేసి పూజాది కార్యక్రమాలు నిర్వహించాలి. ఆ తర్వాత శనీశ్వరుడికి నల్ల నువ్వులను నైవేద్యంగా సమర్పించి… అనంతరం వాటిని భక్తులకు పంచి పెట్టాలి. అలాగే బెల్లం దానం చేయడం వల్ల అనేకమైన అద్భుత ఫలితాలు ఉంటాయట. నల్లని బట్టలు కూడా దానం చేయవచ్చును. అయితే మీరు ఏది దానం చేయాలనుకున్న ముందుగా ఆ శనీశ్వరుడికి వాటిని నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాతే వాటిని దానం చేయాలి.

Read Also : Shani Jayanthi : శని దోషం తొలగిపోవాలంటే శని జయంతి రోజున ఈ పరిహారం చేస్తే చాలు..?

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷importance of shani jayanthiShani jayanthi 2022somavathi jayanthiwhich puja will do on shani jayanthi
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు