G
Telugu News » Devotional » horoscope june 2022 check your zodiac signs libra
⚡ Devotional, Latest

Horoscope: తులా రాశి వారికి జూన్ నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసా?

Horoscope: 2022వ సంవత్సరం జూన్ నెలలో తులా రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే తులా రాశి వారికి ప్రధాన గ్రహాలైన గ

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Horoscope: 2022వ సంవత్సరం జూన్ నెలలో తులా రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే తులా రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ప్రయోగాలు ఫలించబోతున్నాయి. అలాగే మీరు లోన్స్ కోసం ప్రయత్నించి ఇక రాదు అని వదిలేసుకున్న లోన్లు మీకు అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మీరు పెట్టుబడి పెట్టే ప్రతీ రూపాయి మీకు చాలా లాభాలను తీస్కొచ్చి పెడ్తుంది. అయితే రియల్ ఎస్టేస్, రాజకీయ రంగంలో ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఏ చిన్న తప్పు చేసినా అది పెద్ద పెద్ద సమస్యలకు దారి తీస్తుంది.

రియల్ ఎస్టేట్ రంగం వాళ్లు అన్నీ ఆలోచించుకున్నాకే స్థలాలు కొనడం కాన బంగ్లాలు కట్టడం కానీ చేయాలి. అలాగే విద్యార్ఖులకు ఇది అనువైన సమయం. కొంచెం కష్టపడి చదివినా ప్రతిపలం దక్కుతుంది. విదేశాల్లో ఉంటూ విదేశీ సంబంధాలు వెతుక్కునే వారికి ఈ మాసంలో కచ్చితంగా పెళ్లి కుదురుతుంది. అంతే కాదండోయ్ బంధువులే మీకు ఈ సంబంధాన్ని ఖాయం చేస్తారు. మీరు తరచుగా నిర్ణయాలు మార్చుకుంటారు. కాబట్టి అన్నీ ఆలోచించుకున్నాకే ఏదైనా నిర్ణయం తీసుకోండి. అలాగే గర్భవతులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. కాళికా దేవి ఆరాధన, ధ్యానం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది.

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷daily horoscope todayHoroscopeHoroscope Todayjune month libra zodiac sign
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు