పురుషుల హాకీ ప్రపంచకప్.. ఆగస్టు 19న పాకిస్తాన్‌తో హైటెన్షన్ మ్యాచ్.. ఓడితే భారత్ కథ ముగిసినట్టే!
Hockey World Cup 2026లో ఇంగ్లాండ్ చేతిలో 2-4 ఓటమితో ఒత్తిడిలో పడిన భారత్.. ఆగస్టు 19న పాకిస్తాన్‌పై తప్పక గెలవాల్సిన పరిస్థితి. సెమీఫైనల్ ఆశలు, రెండో రౌండ్ సమీకరణాలు, నెదర్లాండ్స్-అర్జెంటీనా సవాళ్లు ఇవే.





