NPS Zero Tax : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.13.7 లక్షల జీతంపై జీరో పన్ను? ఈ పెన్షన్ విధానంతో సాధ్యమే.. తప్పక తెలుసుకోండి!

NPS Zero Tax

NPS Zero Tax : మీరు వేతనజీవులా? ప్రతినెలా జీతం పొందే వ్యక్తి అయితే.. మీకో గుడ్ న్యూస్.. బడ్జెట్ 2025లో ప్రతిపాదించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త పన్ను విధానం ప్రకారం.. ఇప్పుడు రూ. 13.7 లక్షల వరకు వార్షిక వేతనంపై జీరో ఆదాయపు పన్ను పొందవచ్చు. అంటే.. రూ. 12 లక్షల నుంచి రూ.13.7 లక్షల వరకు వార్షిక ఆదాయంపై జీరో పన్ను పొందవచ్చు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో రూ. 75వేల స్టాండర్డ్ … Read more

Join our WhatsApp Channel