Yashoda Movie Review : యశోద మూవీ రివ్యూ.. సమంత సినిమా ఎలా ఉందంటే?
Yashoda Movie Review : స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నటించిన యశోద మూవీ (శుక్రవారం) నవంబర్ 11, 2022న థియేటర్లలో రిలీజ్ అయింది. సరోగసి నేపథ్యంలో వచ్చిన యశోద మూవీ రిలీజ్ పలుమార్లు వాయిదా పడటంతో సమంత సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యశోద ట్రైలర్‌కి విశేష స్పందన కూడా వచ్చింది. సమంత మూవీ సరోగసి నేపథ్యంలో సాగే కథాంశంగా వచ్చింది. సమంత అనుకోని పరిస్థితుల్లో అద్దెగర్భం దాల్చడం వల్ల ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది.. తనకు … Read more