Vishwaksen : మెగా డాటర్ నిహారికపై విశ్వక్ సేన్ షాకింగ్ కామెంట్స్.. ఫోన్ చేసి బెదిరించాడట!
Vishwaksen : మెగా ఫ్యామిలీ అన్నా, మెగా ఫ్యామీలికి సంబంధించిన వార్తలు అన్నా జనాలకు తెగ ఇంట్రెస్ట్ ఉంటుంది. బుల్లితెరపై నిహారిక తన డామినేషన్ చూపించి సిరీస్ లు నిర్మిస్తూ సక్సెస్ అయింది. అయితే సినిమాల్లో మాత్రమే నిహారిక ఫెయిల్ అయింది. చేసిన ప్రతీ సినిమా బాక్సాఫీసు వద్ద దారుణంగా బోల్తా కొట్టేసింది. అయితే ఇప్పుడు తనకు కలిసి వచ్చిన వెబ్ సిరీస్ ల మీదే ఆమె ఫోకస్ పెట్టేసింది. నిహారికకు ఓటీటీలే ఎక్కువగా కలిసి వ్చచాయి. … Read more