Malli Serial Aug 18 Today Episode : అరవింద్‌తో చనువుగా మల్లి.. ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ మాలినిని రెచ్చగొట్టిన వసుంధర
Malli Serial Aug 18 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న మల్లి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా శరత్ చంద్ర కి మల్లి తన సొంత కూతురు అని తెలుస్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరగబోతుంది ఇప్పుడు చూద్దాం.ఇక అనుపమ మరియు మాలిని మల్లి వస్తుందని తనకిష్టమైన స్వీట్స్ చేయాలనుకుంటారు. అప్పుడు అరవింద్ మాలిని దగ్గరికి వచ్చి నాకేం లేదా అంటాడు. … Read more