TRS GOVERNEMENT RAITHU SCHEME ANDHU

రైతు బాంధవుడు కేసీఆర్.. సంబరాల్లో రైతులు..!

తెలంగాణ వ్యాప్తంగా రైతు బంధు సంబరాలు కొనసాగుతున్నాయి. 64 లక్షల మంది అన్నదాతలకు 50 వేల కోట్ల పెట్టుబడి అందించింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో రైతులు సంక్రాంతికి ముందే సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ...

|
Join our WhatsApp Channel