Janaki Kalaganaledu june 20 episode : తల్లి చేతుల మీదుగా ప్రైజ్ మనీ అందుకున్న రామ… కోపంతో రగిలి పోతున్న కన్నబాబు సునంద?

Janaki Kalaganaledu june 20 episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా మారింది. కుటుంబ విలువలను తెలియచెప్పేలా ఉన్న ఈ సీరియల్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇకపోతే నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా మారింది. వంటల పోటీలలో రామచంద్ర గెలవకూడదని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ రామచంద్ర ఈ పోటీలలో గెలుస్తారు.పోటీలో గెలిచిన రామచంద్రకు జడ్జి ప్రభా ప్రైస్ మని అందిస్తుండగా రామచంద్ర తన … Read more

Join our WhatsApp Channel