Crime: భార్య చితిలో దూకిన భర్త.. అసలేం జరిగిందంటే..?

Crime: సాధారణంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న విషయాలకు భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. అయితే కొన్ని కొన్ని సార్లు ఆ గొడవ చిలికి చిలికి గాలివానలా మారుతుంటాయి. ఇంకొన్నిసార్లు ఆ గొడవలు ప్రాణాలు సైతం తీయవచ్చు. భార్య భర్తలు గొడవ పడినప్పుడు ఆ ఆవేశంలో భార్య భర్త ప్రాణాలు తీయడం, లేకపోతే భర్త భార్య ప్రాణాలు తీయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ తాజాగా జరిగిన ఒక … Read more

Crime News: కూతురిని మందలించిన తల్లి.. మనస్తాపంతో దారుణానికి ఒడిగట్టిన యువతి..!

inter-student-suicide-at-home-at-tirupati-because-of-her-mother-scoled

Crime News: ప్రస్తుత కాలంలో పిల్లలు తల్లిదండ్రుల మాటకు అసలు విలువ ఇవ్వటం లేదు. తల్లిదండ్రులు చెప్పినట్టు పిల్లలు వినడం మానేసి ఇ.. తల్లిదండ్రులే పిల్లలు చెప్పినట్టు చేసే పరిస్థితి ఏర్పడింది. పిల్లల మాట కాదని తల్లిదండ్రులు వారిని దానికి కూడా భయపడుతున్నారు. వారు ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతారో అన్న భయంతో ఇష్టానుసారం వారిని వదిలేస్తున్నారు. ప్రస్తుత కాలంలో పిల్లలు సెల్ ఫోన్లకు బాగా బానిసలై పోతున్నారు. సెల్ ఫోన్ ఎక్కువగా చూడటం వల్ల దాని ప్రభావం … Read more

Vijayawada Suicide Case : విజయవాడలో బాలిక ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌.. టీడీపీ నేత అరెస్ట్..!

Vijayawada Suicide Case : లైంగిక వేదింపులు భరించలేక మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విజయవాడలో కలకలం రేపుతోంది. విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న బాలిక శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. అపార్ట్ మెంట్ పై నుంచి దూకి బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా ఉన్న ఒక పాఠశాలలో బాలిక 9వ తరగతి చదువుతుంది. టీడీపీ నేత వినోద్‌ జైన్‌ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని బాలిక సూసైడ్​ నోట్​లో … Read more

Corona Case : కరోనా వచ్చిందని ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్ యువతి… హైదరాబాద్ లో ఘటన

young-software-employee-commit-suicide-due-to-corona

Corona Case Suicide : దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకూ తన ప్రతాపం చూపిస్తూనే ఉంది. కరోనా సృష్టించిన కల్లోలం గురించి తలుచుకుంటేనే భయం వేస్తోంది. మొదటి, రెండో దశల్లో వైరస్ విజృంభించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. కరోనా కేసులు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నా మూడో ముప్పు పొంచి ఉందని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రపంచమే ప్రమాదం అంచున పరిభ్రమించింది. ఈ తరుణంలోనే కరోనా మహమ్మారి ఇప్పటికే దేశంలో లక్షలాది మందిని బలి తీసుకుంటోంది. … Read more

Join our WhatsApp Channel