Shocking news: మల విసర్జన ఆగిపోవడంతో సర్జరీ.. 25 కిలోల కణతుల తొలగింపు!
Shocking news: పశ్చిమ బెంగాల్ బీర్బూమ్ జిల్లా ఖైరాషోల్ లో నివాసం ఉంటున్న జగబంధు హల్దార్ అనే ఓ యువకుడికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. మల విసర్జన కూడా ఆగిపోయింది. మనం రెండు రోజులు మల విసర్జన చేయకపోతేనే.. ఇబ్బంది పడతాం. కానీ అతడు వారం పది రోజులుగా ఈ సమస్యతో ఇల్లాడిపోతున్నాడు. కడుపు ఉబ్బిపోవడం.. మల విసర్జన లేకపోవడం వల్ల విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. మొదట్లో చిన్న సమస్యే అనుకున్నాడు. కానీ రోజులు … Read more