Karthika Deepam July 11 Today Episode : సూపర్ ట్విస్ట్.. శోభకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జ్వాలా.. సౌందర్య ఇంట్లో సౌర్య..?
Karthika Deepam July 11 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీక దీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో హిమ ను సౌర్య ఇంటి దగ్గర దిగబెడుతుంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఈరోజు ఎపిసోడ్ లో సౌర్యని హిమ ఇంట్లోకి రమ్మని చెప్పి ఎంత బ్రతిమలాడినా వినిపించుకోకుండా హిమ పై కోప్పడి … Read more