Shanmukh Jaswanth : సంచలన విషయాన్ని లీక్ చేసిన షన్ను తండ్రి.. దీప్తి,షన్ను మళ్ళీ కలుస్తారట.!

shanus-father-who-leaked-the-sensational-content-deepti-shanu-will-meet-again

Shanmukh Jaswanth : దీప్తి సునైనా, షణ్ముఖ్ జశ్వంత్.. ఈ పేర్లకు పెద్దగా పరిచయం అవసరం లేదు. వీళ్ళిద్దరూ చాలా కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఎన్నో సిరీస్ లు,డాన్స్ వీడియోలు, ప్రైవేట్ ఆల్బమ్స్ వంటివి చేశారు. ఆ సమయంలోనే వారిద్దరూ ప్రేమలో పడ్డారు. చాలా ఏళ్లు లవ్ ట్రాక్ నడుపుతూ వచ్చారు. దీంతో వీరిద్దరు వ్యక్తిగతంగా కంటే జోడిగానే ఎక్కువ పాపులారిటీనీ సొంతం చేసుకున్నారు.   ఈ క్రమంలోనే దీప్తి,షన్ను పెళ్లి కూడా చేసుకోబోతున్నారని … Read more

Join our WhatsApp Channel