Jabardasth: జబర్దస్త్ వేదికపై సుజాత వేలికి తొడుగుతూ నిశ్చితార్థం చేసుకున్న రాకింగ్ రాకేష్..!

Jabardasth:జబర్దస్త్ వేదికపై నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాకింగ్ రాకేష్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో రాకింగ్ రాకేష్ ఎక్కువగా జోర్దార్ సుజాతతో స్కిట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోని వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందా అంటూ పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేశారు. అయితే అందరూ అనుమానించిన విధంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వీరి పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించినట్టు వెల్లడించారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న ఈ జంట జబర్దస్త్ వేదికపై … Read more

Join our WhatsApp Channel