రవి తేజ విలన్ గా.. ఏకంగా ఐదుగురు హీరోయిన్స్ తో రొమాన్స్..

మాస్ మహారాజ్ రవితేజ.. సినిమాల విషయంలో చాలా స్పీడ్‌గా ఉన్నాడు. ఇప్పటికే నాలుగు సినిమాలను లైన్‌లో పెట్టిన రవితేజ.. మరికొన్ని కథలను వినడానికి కూడా వెనకాడట్లేదు. ఈ నాలుగు సినిమా షూటింగ్స్‌ను కూడా ఒకటి తర్వాత ఒకటిగా మ్యానేజ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. తాజాగా మాస్ మహారాజ్.. మరో చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ఈ సినిమాలో తాను ఏకంగా అయిదుగురు భామలతో రొమాన్స్ చేయనున్నాడు. అంతకు ముందు ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లో నటించిన రవితేజ.. ఆ తర్వాత రూటు … Read more

Join our WhatsApp Channel