Krishna Vamsi : రమ్యకృష్ణతో గొడవలపై స్పందించిన కృష్ణవంశీ.. ఏమన్నారో తెలుసా?

Krishna Vamsi : టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు టాలీవుడ్ ఇండస్ట్రీకి గులాబీ, మురారి, అంతఃపురం సింధూరం ఖడ్గం వంటి ఎన్నో సూపర్ హిట్స్ అందించిన కృష్ణవంశీ గత కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. ఈ మధ్యకాలంలో అతను దర్శకత్వం వహించిన సినిమాలు కొంతవరకు నిరాశపరిచాయి. కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కృష్ణవంశీ తాజాగా రంగమార్తాండ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మలయాళీ సినిమా ‘నట సామ్రాట్ ‘ కి … Read more

Join our WhatsApp Channel