Janaki Kalaganaledu serial Sep 27 Today Episode : పూజ చెడగొట్టడానికి ప్లాన్ వేసిన మల్లిక.. జెస్సిని అవమానించిన ముత్తైదువులు..?
Janaki Kalaganaledu serial September 27 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జానకి జెస్సి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్లో జానకి జెస్సికి ఉండ్రాళ్ల పండుగ గొప్పదనం గురించి విశిష్టత గురించి చెప్పడంతో సరే అక్క అని అంటుంది జెస్సి. వారిద్దరి మాటలు జ్ఞానాంబ … Read more