Arvind Kejriwal : లక్ష్మీదేవి, గణేష్‌ ఫొటోలతో కొత్త కరెన్సీ నోట్లను తీసుకురావాలి : అరవింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal Appeals PM Narendra Modi to Need Lakshmi, Ganesh Photos On Indian Currency

Arvind Kejriwal : దేశీయ కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణేష్‌ ఫొటోలతో కూడిన కొత్త కరెన్సీ నోట్లను తీసుకురావాలని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)ని కోరారు. దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు ఇలా సాయపడేందుకు దోహదపడుతుందని కేజ్రీవాల్ సూచించారు. దేశీయ కరెన్సీ నోట్లపై కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన చెప్పారు. భారత కరెన్సీపై (మహాత్మా) గాంధీజీ ఫోటో ఉంది. అది … Read more

7th Pay Commission Big Update : ఇదే జరిగితే.. ఉద్యోగులకు నిజంగా శుభవార్తే.. అకౌంట్లలోకి ఒకేసారి రూ.2 లక్షలు?

da-update-7th-pay-commission-govt-employees-to-get-rs-2-lakh-as-da-arrears-one-go-latest-da-update

7th Pay Commission Big Update : ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించబోతుందా? నివేదికలను పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు (DA Arrears) అరియర్స్ చెల్లించాల్సిన అంశంపై కేంద్రం పరిగణనలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కరోనా పరిస్థితుల్లో కేంద్రం ఉద్యోగులకు అరియర్స్‌ను నిలిపేసిన సంగతి తెలిసేందే.. రెండేళ్ల నుంచి ఉద్యోగులకు అరియర్స్ అందలేదు. ఈ క్రమంలోనే మోదీ సర్కార్ ఉద్యోగులకు డీఏ అరియర్స్ (DA … Read more

Three Bills Withdrawn : ఆ ఇద్దరు నేతలకూ ‘మూడు’ తోనే చిక్కులు.. ఇమేజ్ డౌన్ అయిందిగా!

Ys Jagan Reddy And PM Narendra Modi Withdraws Three Bills

Three Bills Withdrawn : దేశ రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా మంచి చరిష్మా ఉన్న నాయకులే. ఇద్దరు అనేక సాహసోపేత నిర్ణయాలతో ప్రజాధరణను చూరగొన్నారు. కానీ ఈ ఇద్దరు నేతలకు మాత్రం మూడు విషయంలో అనుకోని కష్టమొచ్చి పడింది. అదే దేశ ప్రధాని ప్రవేశపెట్టిన మూడు నూతన వ్యవసాయ చట్టాలు, ఏపీ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన మూడు రాజధానులు వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. వ్యవసాయ చట్టాల … Read more

Join our WhatsApp Channel