Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓంప్రకాశ్ చౌతాలా కన్నుమూత
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD) అధినేత ఓం ప్రకాష్ చౌతాలా (89) శుక్రవారం (డిసెంబర్ 20) మధ్యాహ్నం తన గురుగ్రామ్ నివాసంలో కన్నుమూశారు. ఐఎన్ఎల్డీ సుప్రీమో గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. చౌతాలా హర్యానాకు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మాజీ ఉప ప్రధాని దేవిలాల్ కుమారుడు. శనివారం (డిసెంబర్ 21) మధ్యాహ్నం సిర్సా జిల్లాలోని తేజా ఖేరాలో … Read more