Nuvvu Nenu Prema July 18 Today Episode : నువ్వు నేను ప్రేమ సీరియల్… గుడిలో పద్మావతి వ్రతాన్ని చెడగొట్టిన విక్రమ్.. విక్రమ్‌కు చివాట్లు పెట్టిన పద్మావతి..
Nuvvu Nenu Prema July 18 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమయ్యే నువ్వు లేక నేను సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకెళ్లి పోతుంది. ఈరోజు ఎపిసోడ్ భాగంగా ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో పద్మావతి, అను గోరింటాకు పెట్టుకుంటారు. ఉదయం లేవగానే గోరింటాకు ఎవరిది బాగా ఎర్రగా పండింది అని అత్త అడుగుతుంది. అప్పుడు వాళ్ల అత్త అను చేతులు ఎర్రగా పండాయి అంటుంది. పద్మావతి నాది కూడా … Read more