Nithya menon : పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న నిత్యామీనన్.. ఇంతకీ నిజమేంటి?

shock-nithya-menon-is-going-to-be-a-mother-without-marriage-what-is-the-meaning-of-that-post

Nithya Menon : అందం, అభినయం ఎక్స్ పోజింగ్ చేయకుండా మంచి గుర్తింపు సాధించుకున్న నటి ఎవరంటే గుర్తుకు వచ్చే పేర్లలో నిత్యా మీనన్ ఒకరు. అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన నిత్యా మీనన్.. తర్వాత చాలా సినిమాల్లో కనిపించి తన నటనతో ఆకట్టుకున్నారు. ఈ మధ్యకాలంలో నీత్యామీనన్ చాలా అరుదుగా మాత్రమే తెరపై కనిపిస్తున్నారు. ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయనే చెప్పాలి. Nithya Menon : నిత్యమీనన్ గర్భవతి… ఇప్పుడు నిత్యా మీనన్ … Read more

Nithya Menon : నడవలేని స్థితిలోకి వెళ్లిపోయిన నిత్యామీనన్.. ఏం జరిగిందంటూ ఆందోళనలో అభిమానులు?

nithya-menon-has-ingury-her-leg-fans-worried-do-you-know-what-happened

Nithya Menon : దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిత్యామీనన్ తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ పొందింది.ఇకపోతే గత కొంత కాలం నుంచి తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె గత ఏడాది పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు. ఇకపోతే తాజాగా ఈమె మోడ్రన్ లవ్ హైదరాబాద్ అని వెబ్ సిరీస్ లో నటించారు.ఈ వెబ్ సిరీస్ … Read more

Join our WhatsApp Channel