Viral Video: నాటు నాటు పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసిన యువకులు.. వైరల్ అవుతున్న వీడియో..!

Viral Video: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా అన్ని భాషలలో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ద్వారా రాజమౌళి టాలీవుడ్ సినిమా గొప్పతనం గురించి ప్రపంచానికి తెలిసేలా చేశాడు. ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోలు అయిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా విడుదల ఇప్పటివరకు భారీ స్థాయిలో కలెక్షన్లు చేసి కొత్త … Read more

Join our WhatsApp Channel