Namitha baby bump : బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసిన నమిత.. ముద్దుగా ఉన్నావంటూ కామెంట్లు!

namitha-shared-her-baby-bump-photos

Namitha baby bump : సొంతం సినిమాతో తెలుగు సినీ రంగానికి పరిచయమైన హీరోయిన్ నమిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జెమిని, బిల్లా, సింహా వంటి సినిమాల్లోనూ నటించి తన టాలెంట్ ని ప్రూవ్ చేస్కుంది ఈ ముద్దుగుమ్మ. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈమె.. మే 10వ తేదీన తాను తల్లికాబోతున్నట్లు తెలిపింది. అంతే కాదు సీమంతం చేస్కొని ఆ ఫొటోలను కూడా అభిమానులతో పంచుకుంది. తాజాగా భర్తతో … Read more

Join our WhatsApp Channel