Burger order: తన తల్లి ఫోన్ తో ఈ రెండేళ్ళ బాలుడు చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Burger order: సాధారణంగా చిన్న పిల్లలు చేసే పనులు కొన్ని సందర్భాల్లో కోపం తెప్పించినా కూడా చాలా సరదాగా అనిపిస్తాయి. కొన్ని సందర్భాలలో చిన్న పిల్లలు తెలియక చేసే పనుల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సాధారణంగా ప్రస్తుత కాలంలో పిల్లలు మొబైల్ ఫోన్లకు బాగా అలవాటు పడ్డారు. తల్లితండ్రులు కూడా పిల్లలను సముదాయించటానికి వారికి ఫోన్ ఇవ్వటం అలవాటు చేస్తున్నారు. పిల్లలు ఫోన్ తో ఆడుకుంటూ కొన్ని సందర్భాలలో వారికి తెలియకుండానే ఇతరులకు కాల్ చేయటం, … Read more