Malli Serial July 28 Today Episode : నిజం బయట పెట్టడానికి సిద్ధపడిన అరవింద్
Malli Serial July 28 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న మల్లి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా మల్లి కి మరియు అరవింద్ కి పెళ్లి జరుగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. అరవింద్ మల్లి తో నాకు ఒక హెల్ప్ చేస్తావా మీ వాళ్లు ఇంకేమైనా పూజలు వ్రతాలు అంటే వాటిని ఆపించేసి నన్ను లాడ్జిలో ఉండేలాగా మీ … Read more