Liger Movie Trailer Review : లైగర్ ట్రైలర్ ఆగయా.. విజయ్ చించేసాడుపో.. ఇక ఫ్యాన్స్‌కు పూనకాలే.. వీడియో!
Liger Movie Trailer Review : అమ్మాయిల డ్రీమ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ లైగర్ (సాలా క్రాస్‌బీడ్) ట్రైలర్ వచ్చేసింది. మాస్ యాక్షన్ ట్రైలర్‌లో విజయ్ చించేసాడుపో.. ఇక ఫ్యాన్స్‌కు పండుగే. హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్‌లో లైగర్ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీ ట్రైలర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు. ఇక లైగర్ నుంచి రిలీజ్ అయిన ఈ ట్రైలర్ ఫ్యాన్స్ కు … Read more