Fire accident in inghore: ఇందోర్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురి సజీవ దహనం!

Seven people died in indhore fire accident

Fire accident in inghore: మధ్య ప్రదేశ్ ఇందోర్ లోని విజయ్ నగర్ లో శనివాం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. స్వర్ణ్ బాగ్ కాలనీలోని ఓ రెండు అంతస్తుల భవనంలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. స్థానికులు మరో తొమ్మిది మందిని రక్షించి ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుందని బావిస్తున్నారు. పార్కింగ్ లో ఉంచిన వాహనాలు కూడా … Read more

7 people died in Fire accident: లుథియానాలో అగ్ని ప్రమాదం.. ఏడుగురి సజీవదహనం!

పంజాబ్​లోని లుథియానాలో ఓ ఇల్లు అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. చనిపోయిన వారందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు. అందులోనూ ఇద్దరు దంపతులు వారు సంతానమైన ఐదుగురు పిల్లలు ఒకేసారి చనిపోవడం చూపరులను కంట తడి పెట్టిస్తోంది. అయితే అర్థరాత్రి వీరంతా నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన … Read more

Join our WhatsApp Channel