Kotha Kothaga Review: ప్రేమలో కొత్త అనుభూతినిచ్చే ‘కొత్త కొత్తగా’ సినిమా!

Kotha Kothaga Review: డైరెక్టర్ హనుమాన్ వాసంశెట్టి దర్శకత్వంలో రూపొందిన సినిమా కొత్త కొత్తగా. ఈ సినిమాలో అజయ్, వీర్తి వఘాని, హీరో హీరోయిన్ లు గా నటించారు. అజయ్ కు ఈ సినిమా మొదటి సినిమా. ఈ సినిమా లో సీనియర్ హీరో ఆనంద్, కాశీ విశ్వనాధ్, తులసి, కళ్యాణి నటరాజన్, పవన్ తేజ్, ఈ రోజుల్లో సాయి తదితరులు కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమాకు చంద్ర శేఖర్ సంగీతాన్ని అందించారు. ఫన్ ఫుల్ … Read more

Join our WhatsApp Channel