Karthika Deepam November 9 Today Episode : మోనితను అడ్డంగా ఇరికించిన దుర్గ.. కార్తీక్ మాటలకు షాక్ అయిన మోనిత..?

Mounitha gets suspicious of Karthik and Deepa's relationship in todays guppedantha manasu serial episode

Karthika Deepam November 9 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో కార్తీక్,దీపను ఓదారుస్తూ ఇంటికి పిలుచుకొని వెళ్తాడు. ఈరోజు ఎపిసోడ్ లో శౌర్య ఇంద్రుడు అలా ఎందుకు చేశాడా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు చంద్రమ్మ ఏమయింది అలా ఉన్నావు అని అనగా వెంటనే ఇంద్రుడు నేను అలా … Read more

Join our WhatsApp Channel