Karthika Deepam: హిమ, సౌర్యను కలిపే ప్రయత్నంలో ఇంద్రుడు.. కార్తీక్ ని దక్కించుకోవాలి అనుకుంటున్న చారుశీల?
Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో దీప పూజ చేస్తూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో దీప పూజ చేస్తూ ఉండగా అప్పుడు కార్తీక్ నువ్వు నా ఇంటి దీపానివి నా ప్రాణానికి దీప అటువంటిది ఆ దేవుడు ఈ దీపాన్ని ఆర్పేయాలని చూస్తున్నాడు. కానీ నేను నిన్ను కాపాడుకుంటాను … Read more