John Abraham: డబ్బు కోసం తెలుగులో నటించను… నేను హిందీ హీరోను మాత్రమే… జాన్ అబ్రహం షాకింగ్ కామెంట్స్!
John Abraham: బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం గురించి మనందరికీ తెలిసిందే. జాన్ అబ్రహం ప్రస్తుతం ఎటాక్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా …