Jio New Feature : ఇక రీఛార్జ్‌ల బాధ తప్పినట్టే.. జియో యాప్‌లో నయా ఫీచర్..!
Jio New Feature : చాలా తక్కువ టైంలోనే టెలికాం రంగంలో జియో ఓ విప్లవాన్ని సృష్టించింది. తన ప్లాన్స్, ఐడియాలతో అన్నింటిని వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకుంది. ఇక తన యూజర్స్‌కు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలను అందించడంలో ముందుంటుంది. ఇప్పటికే పలు రీఛార్జ్‌లపై 20 శాతం క్యాష్ బ్యాక్ పేరుతో యూజర్స్‌ను మరింత ఆకట్టుకుంటోంది. తాజాగా కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది జియో. ఇక రీఛార్జి గడువు ముగుస్తుందనగానే మొబైల్‌కు మెసెజ్‌లు … Read more