Jabardasth Jodi Love : ప్రేమలో ఉన్న జబర్దస్త్‌ కామెడీ పక్షుల్లో పెళ్లి పీఠలు ఎక్కేది ఎంత మందో?

jabardasth-comedians-love-story

Jabardasth Jodi Love : ఈ టీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో పలువురు ప్రేమ పేరు తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ మెంట్ చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సుడిగాలి సుదీర్ మరియు యాంకర్ రష్మి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది అంటూ కార్యక్రమ నిర్వాహకులు కలరింగ్ ఇస్తూ వస్తున్నారు. అలాగే చాలా మంది జంటల మధ్య కూడా ప్రేమ వ్యవహారం జరుగుతుంది అని చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రేమ … Read more

Join our WhatsApp Channel