Rocking Rakesh-Jordhar Sujatha : రాకింగ్‌ రాకేష్‌ జోర్దార్‌ సుజాత.. పెళ్లిచేసుకోబోతున్నారా..? ఇందులో నిజమెంత?

rocking rakesh and jordhar sujatha

Rocking rakesh and jordhar sujatha love: ప్రేమ‌లు, పెళ్లిళ్లు స‌హ‌జం అందులోనూ న‌టీన‌టుల మ‌ధ్య అయితే మరి చెప్పనక్కర్లేదు. అయితే ఈ ప్రేమ‌లు ఎప్పుడు పుడ‌తాయో, ఎప్పుడు బ్రేక‌ప్ అవుతాయో ఎవరికీ తెలియదు. మరి ఇప్పుడు ఇదెందుకు చెప్తున్నానా అనుకోవచ్చు మీరు. మొన్నామధ్య ప్రేమికుల రోజు సందర్భంగా జబర్ధస్త్‌లో వారివారి ప్రేమల గురించి కొందరు చెప్పారు. వారిలో ఒక జంట రాకింగ్‌ రాకేష్‌ మరియు జోర్దార్‌ సుజాత. యాంకర్‌, న్యూస్‌ రీడర్‌గా తన కెరీర్ ప్రారంభించిన … Read more

Join our WhatsApp Channel