Intinti Gruhalakshmi March 5 Today Episode : లాస్య మాస్టర్ ప్లాన్.. ప్రేమ్‌ని బయటకు గెంటేసిన తులసి..?

Intinti Gruhalakshmi March 5 Today Episode

Intinti Gruhalakshmi March 5 Today Episode : బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. శివరాత్రి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు తనను అవమానించే విధంగా మాట్లాడారు అంటూ లాస్య నందు పై మండి పడింది. అంతే కాకుండా ఈ రోజు ఇంట్లో తన స్థానం ఏంటో తెలియాలి అంటూ నందు ఫై విరుచుకు పడింది. ఇక అప్పుడు … Read more

Intinti gruhalakshmi : ఎస్సైపై యుద్ధం ప్రకటించిన తులసి… ఎస్సై ఏం చేయనున్నాడు..?

Intinti gruhalakshmi serial latest episode

Intinti gruhalakshmi Feb 24 Today Episode : అభిని కాపాడుకోవడం కోసం తులసి తన ఆత్మాభిమానాన్ని చంపుకుని మరీ రాత్రిపూట ఎస్ఐ ఉండే బార్‌కి వెళ్లి తన కొడుకుని తనకు చూపించమని వేడుకుంటుంది. తల్లిగా బిడ్డను కాపాడుకోవడానికి ఓ అమ్మ చేయాల్సిన ప్రయత్నాలన్నీ అలసిపోకుండా చేస్తుంది. అయినా తన కుటుంబం మాత్రం తననే దోషిని చేసి నిందిస్తుంటారు. తులసికి ఎటువంటి సపోర్ట్‌ ఇవ్వకపోగా తనదే తప్పని వారిస్తుంటారు. ఆ రాత్రంతా తులసి అభి కోసం ఏడుస్తూనే … Read more

Intinti gruhalakshmi: ఎస్సై కోసం బార్‌కి వెళ్లిన తులసి… కొడుకుని రక్షించుకోవడానికి పోలీస్‌ స్టేషన్‌ ముందు ఏం చేయనుంది

intinti gruhalakshmi latest episode

Intinti gruhalakshmi: మధ్యతరగతి ప్రేమానురాగాలు కష్టసుఖాలు అత్యద్భుతంగా చిత్రించిన డైలీ సీరియల్‌ ఇంటింటి గృహలక్ష్మి. మరి ఈ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. దాని హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బారు షాపులో మందు తాగుతున్న ఎస్ఐ కోసం వెతుకుతూ ఉంటుంది తులసి. ఇంతలో అక్కడ మందు తాగేవాళ్లు చాలామంది తనపై అసభ్యంగా మాట్లాడుతూ ఉంటారు. ఏంటి.. కొడుకు కనిపించడం లేదన్న బాధతోటి మందు కొడదామని వచ్చావా అని అడుగుతాడు. దీంతో లేదండి.. మీ కోసమే … Read more

Intinti gruhalakshmi: ఎస్సైకే ఛాలెంజ్‌ చేసిన తులసి… అభిని కనిపెట్టి, రక్షించగలదా…?

gruhalakshmi latest episode highlights

Intinti gruhalakshmi: బుల్లితెరపై రోజుకో ట్విస్టుతో ప్రేక్షకులను టీవీల ముందు నుంచి కదలనివ్వకుండా చేస్తున్న సీరియల్‌ ఇంటింటి గృహలక్ష్మి. ఈ సీరియల్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. మరి ఎపిసోడ్ 562 లేటెస్ట్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి అభికోసం వెతుకుతుంది. దానితో ఎస్సై కోపంతో నీమీద ఎఫ్‌ఐఆర్‌ బుక్‌ చేస్తా అని బెదిరిస్తాడు. లాయర్ గారు ఎస్ఐ గారే మా అబ్బాయిని ఎక్కడో దాచారు. ఇప్పుడు ఏం తెలియనట్టు నాటకం ఆడుతున్నారు.. … Read more

Intinti Gruhalakshmi: అభిని ఎస్సై ఏం చేయనున్నాడు.. తులసి అభిని విడిపించగలదా..?

gruhalakshmi serial latest episode

Intinti gruhalakshmi: టీవీ రంగంలో ప్రముఖ టాప్‌ సీరియల్‌ ఇంటింటి గృహలక్ష్మి. మరి ఈ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. మరి ఎపిసోడ్ 561 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అభి విషయంలో జరిగినదంతా తులసి ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్లకు చెప్తుంది. అభిని ఎలాగైనా విడిపించాలని అంటుంది. దానితో నందు లాస్య తులసిపై ఫైర్‌ అవుతారు. ఈ ఇంట్లో అందరూ తులసి మాటలే వింటారు లాస్య అని నందు అంటాడు. నా మాట ఎవ్వరూ … Read more

Intinti Gruhalakshmi : అభిని అరెస్ట్ చేసిన పోలీసులు.. తులసి బెయిల్ పేపర్స్ తీసుకురాగానే ఇంతలో మరో షాక్​!

Intinti Gruhalakshmi Today Episode Feb 19

Intinti Gruhalakshmi Today Episode Feb 19 : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ తాజా ఎపిసోడ్​లో శనివారం ఎపిసోడ్ 560 హైలైట్స్ గురించి ఓ లుక్కేద్దాం.  అభిని వెతుక్కుంటూ వెళ్లిన తులసికి అభి కనిపిస్తాడు. దీంతో అభిని కలిసి ఏంట్రా ఇది అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. నాకోసం పోలీసులు వెతుకుతున్నారు మామ్.  తల్లి మాట వినకపోతే బిడ్డ ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో ఇప్పుడు తెలిసివచ్చింది మామ్ అంటాడు. ఇక నా వల్ల కావట్లేదు నేను … Read more

Intinti Gruhalakshmi : పోలీస్‌ స్టేషన్‌లో తులసి, అభి… ఈ గండం గట్టక్కెంచే నాథుడెవరు..?

gruhalakshmi serial latest episode

Intinti Gruhalakshmi Today Episode Feb 18 : బుల్లితెరపై ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న సీరియల్‌ ఇంటింటి గృహలక్ష్మి.. ఈ డైలీ సీరియల్‌ ప్రతిరోజు ఊహించని మలుపులతో వీక్షకులలో ఆద్యంతం ఉత్కంఠతను రేకెత్తిస్తుంది. మరి ఈ రోజు ప్రసారం కానున్న ధారావాహిక 559 ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో ఓ లుక్కెయ్యండి. అభి ఈజీ మనీ కోసం తప్పుదారి పడుతున్నాడని తులసి అంకిత అనుకున్నట్టుగానే అభి ఎవ్వరూ ఊహించని విధంగా 10 లక్షలు అప్పు చేయడం.. ఆ డబ్బులు … Read more

Join our WhatsApp Channel