Guppedantha Manasu january 26 Today Episode : వసు జ్ఞాపకాలతో సతమతమవుతున్న రిషి.. ఎమోషనల్ అవుతున్న వసుధార.?

Vasudhara gets emotional in todays guppedantha manasu serial episode

Guppedantha Manasu january 26 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసుధార వాళ్ల నాన్నలో వచ్చిన మార్పును చూసి సంతోష పడుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్లో రిషి వసు అన్న మాటలు తలుచుకొని ఎందుకు ఇలా చేశావు వసుధార అనుకుంటూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఇంతలోనే వసుధార […]