Guppedantha Manasu january 07 Today Episode : రాజీవ్ నిజస్వరూపాన్ని తెలుసుకున్న చక్రపాణి.. సుమిత్ర ప్రాణాలు కాపాడిన రిషి?

rishi and vasudhara gets emotional in todays guppedantha manasu serial episode

Guppedantha Manasu january 07 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో వసుధార దేవయానికి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తుంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఒకవైపు రిషి ఎక్కడో మంచం మీద పడుకొని వసుధార గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా మరొకవైపు వసుధార జైల్లో కూర్చుని రిషి ని … Read more

Join our WhatsApp Channel