Guppedantha Manasu November 7 Today Episode : వసు,రిషి మధ్య రొమాంటిక్ సీన్.. బాధతో కుమిలిపోతున్న రిషి..?

Rishi gets shocked to learn about his parents' decision in todays guppedantha manasu serial episode

Guppedantha Manasu November 7 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసుధార రిషి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు.. ఈరోజు ఎపిసోడ్ లో వసు, రిషి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలోనే ధరణి అక్కడికి వచ్చి రిషి నీ ఫోన్ వచ్చింది అని చెప్పి … Read more

Join our WhatsApp Channel